అర్థం : చాలా మంది ఒకేసారిగా ఇటుఅటు లేక ఒకేవైపుగా పరిగెత్తే క్రియ
ఉదాహరణ :
బాంబు పేలుడు వదంతి వ్యాపించగానే బజారులో అందరు చెల్లాచెదురయ్యారు.
పర్యాయపదాలు : కకావికలు, చిందరవందర, చెల్లాచెదురు
ఇతర భాషల్లోకి అనువాదం :
A headlong rush of people on a common impulse.
When he shouted `fire' there was a stampede to the exits.