పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పడిపోవు అనే పదం యొక్క అర్థం.

పడిపోవు   క్రియ

అర్థం : ప్రమాదవశాత్తు వెనుక నుండి వాహనాలు ముందుకు పడటం

ఉదాహరణ : అతడు ఎద్దుల బండి మీదనుండి దూరంగా పడిపోయాడు

పర్యాయపదాలు : పడు


ఇతర భాషల్లోకి అనువాదం :

फेंका जाना।

वह बैलगाड़ी से गिरकर दूर फेंका गया।
फिंकाना, फेंकाना

అర్థం : తక్కువ అయ్యే భావన లేక దిగే భావన.

ఉదాహరణ : ప్రస్తుతం బంగారు రేటు పడిపోయింది.

పర్యాయపదాలు : క్షీణించు, తగ్గిపోవు, తగ్గు


ఇతర భాషల్లోకి అనువాదం :

भाव का गिर जाना या कम हो जाना।

आजकल सोने का भाव उतर गया है।
उतरना, गिरना, घटना, लुढ़कना

Decrease in size, extent, or range.

The amount of homework decreased towards the end of the semester.
The cabin pressure fell dramatically.
Her weight fell to under a hundred pounds.
His voice fell to a whisper.
decrease, diminish, fall, lessen

అర్థం : ద్రవ పదార్ధాలను ఒక పాత్రనుండి మరో పాత్రలోనికి వేయడం

ఉదాహరణ : డబ్బాలోని నూనె కడాయిలోకి పడిపోయింది

పర్యాయపదాలు : దొర్లిపోవు, వులికిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

तरल पदार्थ का एक बरतन से दूसरे बरतन आदि में डल जाना।

पीपे का तेल कड़ाह में उँडल गया है।
उँडलना, उड़लना, ढरना, ढलना

అర్థం : చెట్లు నెలకొరగడం

ఉదాహరణ : పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి

పర్యాయపదాలు : తునిగిపోవు, విరిగిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

काटा या छाँटा जाना।

बरसात से पूर्व ही पेड़-पौधे छँट गए हैं।
छँट जाना, छँटना, छिन्न होना

అర్థం : పాత్రలోని వస్తువు నేలపాలు కావడం

ఉదాహరణ : గ్లాసులోని నీళ్ళు దొర్లిపోయాయి

పర్యాయపదాలు : ఉలికిపోవు, దొర్లిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

गिरकर बहना।

लोटे का पानी ढरक गया।
ढरकना, ढरना, ढलकना, ढलना, ढुलना

అర్థం : ధ్వంసం అగుట.

ఉదాహరణ : భూకంపములో తన ఇల్లు కూలిపోయింది.

పర్యాయపదాలు : కూలిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

ध्वस्त होना।

भूकंप में राम का मकान ढह गया।
गिर पड़ना, गिरना, ढहना

Break down, literally or metaphorically.

The wall collapsed.
The business collapsed.
The dam broke.
The roof collapsed.
The wall gave in.
The roof finally gave under the weight of the ice.
break, cave in, collapse, fall in, founder, give, give way

అర్థం : ఏదైన కారణం వలన చెల్లాచదురుగా అగుట.

ఉదాహరణ : బలమైన తుఫాను వలన రాముయొక్క గుడిసె కూలిపోయింది

పర్యాయపదాలు : కూలిపోవు, నాశనమగు, పాడగు


ఇతర భాషల్లోకి అనువాదం :

तितर-बितर हो जाना।

तेज़ आँधी में राम की झोपड़ी उजड़ गई।
उजड़ना, उजरना

అర్థం : విజయం సాధించని కారణంగా ఆటలో బయట వుండటం

ఉదాహరణ : ఈరోజు పాకిస్థాన్‍కు నాలుగు వికెట్‍లు ఎనభైమూడు స్కోర్ పడిపోయింది.

పర్యాయపదాలు : జవదాటు, తలనుగప్పు, తలనుతప్పు, తలమీరు, మితిమీరు, వినిర్గమించు, సమతిక్రమించు, హద్దుమీరు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रिकेट के खेल में विकेट का गिरना यानि बल्लेबाजी करने वाली टीम के खिलाड़ी का असफल होने पर खेल से बाहर होना।

आज पाकिस्तान के चार विकेट तिरासी के ही स्कोर पर गिर गए।
गिरना

అర్థం : ఉన్నస్థితి నుండి పక్కకు దొర్లిపోవడం

ఉదాహరణ : పసుపు పచ్చని రంగుపైన ఎరుపు రంగు పడిపోయింది

పర్యాయపదాలు : ఒలికిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक चीज़ पर दूसरी चीज़ का चिपटना या सटना।

पीले रंग पर लाल रंग चढ़ गया है।
चढ़ना

Extend over and cover a part of.

The roofs of the houses overlap in this crowded city.
overlap

चौपाल