అర్థం : కప్పు ఆకారము కల్గిన ధాతువు ఇది పోటీల్లో గెలిచిన వారికి ఇస్తారు
ఉదాహరణ :
అతను పరుగు పందెములో బంగారు పతకాన్ని గెలిచాడు.
పర్యాయపదాలు : పురస్కార పతకం, బహుమాన పతకం
ఇతర భాషల్లోకి అనువాదం :
प्याले के आकार की धातु की बनी वस्तु जो प्रतियोगिता में विजेता को दी जाती है।
उसने दौड़ स्पर्धा में भाग लिया और स्वर्ण कप जीत लिया।A large metal vessel with two handles that is awarded as a trophy to the winner of a competition.
The school kept the cups is a special glass case.అర్థం : ఏదైన పోటీలలో గెలిచే వారికి ఇచ్చే బహుమతి
ఉదాహరణ :
సంగీత పోటీలో మొదటి స్తానం వచ్చినందునా అతనికి బంగారు పతకం ఇచ్చారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
An award for winning a championship or commemorating some other event.
decoration, laurel wreath, medal, medallion, palm, ribbon