పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పత్రం అనే పదం యొక్క అర్థం.

పత్రం   నామవాచకం

అర్థం : చెట్టు కొమ్మలకు ఉండేవి

ఉదాహరణ : అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.

పర్యాయపదాలు : ఆకు, వాతాయనం


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़-पौधों में होने वाला विशेषकर हरे रंग का वह पतला, हल्का अवयव जो उसकी टहनियों से निकलता है।

वह बाग में गिरे सूखे पत्ते एकत्र कर रहा है।
छद, दल, पत्ता, पत्र, पत्रक, परन, पर्ण, पात, वर्ह

The main organ of photosynthesis and transpiration in higher plants.

foliage, leaf, leafage

అర్థం : వివరణములు తెలుసుకోడానికి వివిధ ప్రశ్నలు ముద్రించబడిన పత్రం.

ఉదాహరణ : నేను నామ నిర్దేశ పత్రాన్ని నింపుతున్నాను.

పర్యాయపదాలు : ప్రతి, ఫారం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह टंकित कागज आदि जिसमें लिखने के लिए कुछ जगह खाली रहती है।

मैं नामांकन प्रपत्र भर रहा हूँ।
प्रपत्र, फार्म, फॉर्म

A printed document with spaces in which to write.

He filled out his tax form.
form

అర్థం : చిన్నపత్రం

ఉదాహరణ : మేకలు పొలాలలోని పంటల ఆకుల్ని తింటున్నాయి.

పర్యాయపదాలు : ఆకు, దళము, పుష్పదళం


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा पत्ता।

बकरियाँ खेतों में फसल की पत्तियाँ खा रही हैं।
पत्ती

The main organ of photosynthesis and transpiration in higher plants.

foliage, leaf, leafage

అర్థం : ధాతువులతో తయారుచేసిన రేకు

ఉదాహరణ : అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.

పర్యాయపదాలు : ఆకు


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु आदि का पत्तर जो काग़ज़ के समान पतला होता है।

उसने ताम्र पत्र पर लक्ष्मी यंत्र बनवाया।
पत्र, पनी, पन्नी, परनी, पर्णी

A piece of thin and flexible sheet metal.

The photographic film was wrapped in foil.
foil

चौपाल