పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పని అనే పదం యొక్క అర్థం.

పని   నామవాచకం

అర్థం : ఉద్యోగం, సేవ జీవితం మొదలైనవాటికోసం చేసే క్రియ

ఉదాహరణ : మన పని పూర్తైన తరువాత అతను వెళ్ళిపోయాడు

పర్యాయపదాలు : ఉద్యోగం, కర్మ, కార్యం, కృత్యం, కెలస, క్రియ, చర్య, చెయ్దం, చెయ్ది, చేత, చేయువు, చేష్ట, వ్యాపారం, వ్యాసంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवसाय, सेवा, जीविका आदि के विचार से किया जाने वाला काम।

अपना कार्य पूरा करने के बाद वह चला गया।
कर्म, काज, काम, काम-काज, कामकाज, कार्य, ड्यूटी

A specific piece of work required to be done as a duty or for a specific fee.

Estimates of the city's loss on that job ranged as high as a million dollars.
The job of repairing the engine took several hours.
The endless task of classifying the samples.
The farmer's morning chores.
chore, job, task

అర్థం : ధనం సంపాదించి జీవితము గడుపుటకు చేయు పని.

ఉదాహరణ : అతడు బట్టల వ్యాపారంతో పాటు వేరే వృత్తి కూడా ప్రారంభించినాడు.

పర్యాయపదాలు : బతుకుతెరువు, వర్తకం, వృత్తి, వ్యాపారం


ఇతర భాషల్లోకి అనువాదం :

जीविका-निर्वाह के लिए किया जाने वाला काम।

उसने कपड़ा बेचने के साथ-साथ एक दूसरा व्यवसाय भी शुरू किया है।
आजीव, आजीविका, उद्यम, उद्योग, करियर, काम-धंधा, कारबार, कारोबार, कैरियर, गमत, जीवन, जीविका, जोग, धंधा, धन्धा, नीवर, पेशा, योग, रोजगार, रोज़गार, रोज़ी, रोजी, वृत्ति, व्यवसाय, शगल, शग़ल

The principal activity in your life that you do to earn money.

He's not in my line of business.
business, job, line, line of work, occupation

అర్థం : ఇది ఒక క్రియ.

ఉదాహరణ : అతను ఎప్పుడూ మంచి పనే చేస్తాడు.

పర్యాయపదాలు : కార్యం, కృత్యం, చర్య, చేష్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किया जाए या किया जाने वाला काम या बात।

वह हमेशा अच्छा काम ही करता है।
आमाल, करनी, करम, कर्म, काम, कार्य, कृति, कृत्य

Something that people do or cause to happen.

act, deed, human action, human activity

అర్థం : మనంచేసేది

ఉదాహరణ : పాల నుండి పెరుగు రావడం ఒక రసాయనిక క్రియ.

పర్యాయపదాలు : క్రియ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य के होने या किए जाने का भाव।

दूध से दही बनना एक रासायनिक क्रिया है।
क्रिया

అర్థం : మనం ఎప్పుడూ చేసేది

ఉదాహరణ : నీ పని చాలా బాగుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उत्पाद जो किसी व्यक्ति या वस्तु के परिश्रम, क्रिया-कलाप आदि से बना या निर्मित हो या अस्तित्व में आया हो।

आपका काम बहुत ही सुंदर है।
मैं आपको अपना सबसे अच्छा काम दिखा रहा हूँ।
काम

A product produced or accomplished through the effort or activity or agency of a person or thing.

It is not regarded as one of his more memorable works.
The symphony was hailed as an ingenious work.
He was indebted to the pioneering work of John Dewey.
The work of an active imagination.
Erosion is the work of wind or water over time.
piece of work, work

అర్థం : పనిమనిషిగా చేయడం

ఉదాహరణ : ఈ ఇంటి పని నేను పన్నెండు సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను.

పర్యాయపదాలు : చాకిరి, సేవ


ఇతర భాషల్లోకి అనువాదం :

नौकर का काम।

इस घर की सेवा मैं पिछले बीस बरस से करता आया हूँ।
ख़िदमत, खिदमत, टहल, नौकरी, मुलाज़िमत, मुलाजिमत, सेवा

The performance of duties by a waiter or servant.

That restaurant has excellent service.
service

चौपाल