అర్థం : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
ఉదాహరణ :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
పర్యాయపదాలు : తెర, ముసుగు, ముసుగు గుడ్డ
ఇతర భాషల్లోకి అనువాదం :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।అర్థం : స్త్రీలు, పురుషులకు కనిపించకుండా వేసుకునే వస్త్రం
ఉదాహరణ :
ఈ రోజుల్లో కూడా బురఖా సంప్రదాయం నడుస్తుంది.
పర్యాయపదాలు : బురఖా
ఇతర భాషల్లోకి అనువాదం :
स्त्रियों का बाहर निकलकर लोगों के सामने न होने की प्रथा।
आज भी हमारे यहाँ परदा का चलन है।