పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరమార్థం అనే పదం యొక్క అర్థం.

పరమార్థం   నామవాచకం

అర్థం : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.

ఉదాహరణ : ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.

పర్యాయపదాలు : ఉపయోగం, ప్రయోజనం, ఫలం, ఫలితం, వినియోగం, సార్థకం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या बात को उपयोग में लाए जाने की क्रिया या भाव।

यहाँ नशीले पदार्थों का प्रयोग वर्जित है।
अमल, आचरण, इस्तमाल, इस्तेमाल, उपयोग, उपयोजन, काम, कार्य, जोग, प्रयोग, प्रयोजन, ब्योहार, यूज, यूज़, यूस, योग, योजना, विनियोग, विनियोजन, व्यवहार

The act of using.

He warned against the use of narcotic drugs.
Skilled in the utilization of computers.
employment, exercise, usage, use, utilisation, utilization

అర్థం : ఇతరులకు మంచి చేయుట.

ఉదాహరణ : పరోపకారానికి మించిన ధర్మం మరొకటి లేదు.

పర్యాయపదాలు : పరహితం, పరోపకారం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उपकार या भलाई जो स्वजनों के लिए न होकर दूसरों के लिए हो।

परोपकार के समान कोई धर्म नहीं है।
चेरिटी, चैरिटी, परकाज, परमार्थ, परहित, परोपकार

An activity or gift that benefits the public at large.

charity

चौपाल