పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరామర్శించుట అనే పదం యొక్క అర్థం.

పరామర్శించుట   నామవాచకం

అర్థం : దుఃఖంలో ఉండే వారిని ఓదార్చడం

ఉదాహరణ : ఇంటిలో దొంగతనం జరిగినందుకు చుట్టుప్రక్కన వారు పరామర్శించారు.

పర్యాయపదాలు : ఆశ్వాసము, ధైర్యము


ఇతర భాషల్లోకి అనువాదం :

दुखी व्यक्ति को धीरज देने की क्रिया या भाव।

उनकी सांत्वना से मुझे बहुत राहत मिली।
आश्वास, आश्वासन, ढाढ़स, ढारस, तसकीन, तसल्ली, तस्कीन, तीहा, दिलजोई, दिलासा, सांत्वना, सान्त्वना

అర్థం : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.

ఉదాహరణ : అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.

పర్యాయపదాలు : చర్చ, తర్కము, వాదము, విచారణ, సమీక్షించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु के विषय में अज्ञात तत्व को कारण या साक्ष्य के विचार से निश्चित करने की क्रिया।

धर्मग्रंथों में निराकार आत्मा के अस्तित्व को तर्क से ही सिद्ध किया गया है।
उपपत्ति, तर्क, दलील, युक्ति, वाद

A fact or assertion offered as evidence that something is true.

It was a strong argument that his hypothesis was true.
argument, statement

चौपाल