సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : -బస్సులో డబ్బులు వసూలు చేసే వ్యక్తి
ఉదాహరణ : పరిచాలకుడు బస్సులో కూర్చొని ప్రయాణికులకు టికెట్ కొడుతున్నాడు.
పర్యాయపదాలు : కండక్టర్, కండెక్టర్
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह व्यक्ति जो बसों में टिकट देकर किराया वसूल करता है।
The person who collects fares on a public conveyance.
అర్థం : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.
ఉదాహరణ : మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.
పర్యాయపదాలు : కార్యశీలుడు, నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, మేనేజరు, సంచాలకుడు, సంచాలనకర్త
वह जो किसी काम को चलाता या गति देता हो।
A person who directs and manages an organization.
ఆప్ స్థాపించండి