పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిజ్ఞానం అనే పదం యొక్క అర్థం.

పరిజ్ఞానం   నామవాచకం

అర్థం : తెలివితేటలు కలిగి ఉండిన

ఉదాహరణ : అతనికి సంస్కృతంలో మంచి జ్ఞానం ఉంది.

పర్యాయపదాలు : జ్ఞానం, తెలివి, విజ్ఞానం, వివేకం


ఇతర భాషల్లోకి అనువాదం :

वस्तुओं और विषयों की वह तथ्यपूर्ण, वास्तविक और संगत जानकारी जो अध्ययन, अनुभव, निरीक्षण, प्रयोग आदि के द्वारा मन या विवेक को होती है।

उसे संस्कृत का अच्छा ज्ञान है।
अधिगम, इंगन, इङ्गन, इल्म, केतु, जानकारी, ज्ञान, प्रतीति, वेदित्व, वेद्यत्व

The psychological result of perception and learning and reasoning.

cognition, knowledge, noesis

అర్థం : అన్నింటినీ గ్రహించగలిగే శక్తి

ఉదాహరణ : బౌధ్ధ పరిజ్ఞానాన్ని అనుసరించి ఈ ప్రపంచం క్షణభంగురం.

పర్యాయపదాలు : జ్ఞానం, తత్వజ్ఞానం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह विचारधारा जिसमें प्रकृति,आत्मा,परमात्मा और जीवन के अंतिम लक्ष्य आदि का विवेचन होता है।

बौद्ध दर्शन के अनुसार संसार क्षणभंगुर है।
अपरिज्ञान, तत्वज्ञान, दर्शन

A belief (or system of beliefs) accepted as authoritative by some group or school.

doctrine, ism, philosophical system, philosophy, school of thought

అర్థం : ఏదైన విషయం గూర్చి తెలుసుకొని ఉండుట.

ఉదాహరణ : పరిజ్ఞానం లేకపోతే ఏ విషయం కూడా చర్చించలేము.

పర్యాయపదాలు : పూర్ణజ్ఞానం, సంబుద్ది


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि के बारे में पूरा ज्ञान।

परिज्ञान के बिना किसी भी विषय पर बहस नहीं करनी चाहिए।
परिज्ञान, पूर्ण जानकारी

Coming to understand something clearly and distinctly.

A growing realization of the risk involved.
A sudden recognition of the problem he faced.
Increasing recognition that diabetes frequently coexists with other chronic diseases.
realisation, realization, recognition

चौपाल