పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరీక్షకుడు అనే పదం యొక్క అర్థం.

పరీక్షకుడు   నామవాచకం

అర్థం : పరీక్షల తీరుతెన్నులను గమనించేవాడు.

ఉదాహరణ : పరీక్షకుడు కాపీలు కొట్టే వారిని పట్టుకున్నాడు

పర్యాయపదాలు : పరిశీలించేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

परीक्षा या इम्तहान देने वाला व्यक्ति।

कई परीक्षार्थी नकल करते हुए पकड़े गए।
परीक्षार्थी

Someone who is tested (as by an intelligence test or an academic examination).

examinee, testee

అర్థం : పరిశీలించేవాడు.

ఉదాహరణ : పరీక్షకుడు పరీక్షరాసే వారందరికీ కొంత మార్గాన్ని చూపాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

परीक्षा या इम्तहान लेने वाला व्यक्ति।

परीक्षक ने परीक्षार्थियों को कुछ हिदायतें दीं।
टेस्टर, परीक्षक

Someone who administers a test to determine your qualifications.

examiner, quizzer, tester

అర్థం : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.

ఉదాహరణ : అతడు ఒక మంచి తత్వవేత్త.

పర్యాయపదాలు : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, విచారకుడు, శోధకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी मुद्दे, बात आदि पर विचार करता हो।

वह एक कुशल विचारक है।
चिंतक, मनीषी, विचारक

Someone who exercises the mind (usually in an effort to reach a decision).

thinker

అర్థం : పరీక్షించుటకు అర్హత కల్గి, ఆ పనిచేసేవాడు

ఉదాహరణ : అతను ప్రతి వస్తువును బాగా పరీక్షిస్తాడు.

పర్యాయపదాలు : పరీక్షాయోగ్యకుడు, పరీక్షించువాడు, పరీక్షించేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

परख या पहचान रखनेवाला।

वह एक कुशल पारखी है,किसी भी चीज की पहचान कर लेता है।
परखैया, पारख, पारखी

चौपाल