పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పలక అనే పదం యొక్క అర్థం.

పలక   నామవాచకం

అర్థం : పిల్లలు బలపంతో రాయడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : అతను బలపంతో పలకపైన రాస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चों के लिखने की मुठिया लगी तख़्ती जो लकड़ी की बनी होती है।

वह खड़िया से पटरी पर लिख रहा है।
तख़्ती, तख्ती, पटरी, पटली, पटिया, पट्टी

అర్థం : ఒక రకమైన పనిముట్టు దానిపైన రాయడానికి ఉపయోగపడుతుంది.

ఉదాహరణ : బాలుడు పలక పైన రాస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की पेंसिल जिससे स्लेट पर लिखा जाता है।

बच्चा स्लेट पेंसिल से स्लेट पर लिख रहा है।
पेंसिल बत्ती, पेन्सिल बत्ती, स्लेट पेंसिल, स्लेट पेन्सिल, स्लेटी

(formerly) a writing tablet made of slate.

slate

అర్థం : చెక్కతో నల్లగా తయారు చేసిన రాయడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : గురువుగారు పెద్ద కొయ్య పలకపైన గణితశాస్త్రం యొక్క ప్రశ్నలు చేస్తున్నారు

పర్యాయపదాలు : పెద్దకొయ్య


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी का बना हुआ काले रंग का चौकोर फलक जिस पर लिखते हैं।

गुरुजी तख़्ते पर गणित का सवाल लिख रहे हैं।
तख़्ता, तख्ता, ब्लैकबोर्ड, श्यामपट्ट

Sheet of slate. For writing with chalk.

blackboard, chalkboard

అర్థం : చిన్న పిల్లలు అక్షరాలు దిద్దే పరికరం

ఉదాహరణ : చిత్రకారుడు పలకమీద ఏదో రాస్తున్నాడు.

పర్యాయపదాలు : స్లేటు


ఇతర భాషల్లోకి అనువాదం :

पत्थर का चौकोर या लम्बोतरा चौरस कटा हुआ टुकड़ा।

चित्रकार पटिया पर कुछ लिख रहा है।
पटिया, पट्टी, फलक, स्लेट, स्लेट पट्टी

(formerly) a writing tablet made of slate.

slate

चौपाल