పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పలుకు అనే పదం యొక్క అర్థం.

పలుకు   నామవాచకం

అర్థం : అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకొనే ఒక సాధనము.

ఉదాహరణ : భాష లేనిదే అభివృద్ది కష్టము.

పర్యాయపదాలు : భాషా


ఇతర భాషల్లోకి అనువాదం :

मुँह से निकलने वाली व्यक्त ध्वनियों या सार्थक शब्दों और वाक्यों का वह समूह जिसके द्वारा मन के विचार दूसरे पर प्रकट किये जाते हैं।

भाषा संपर्क का माध्यम है।
जबान, ज़बान, जुबान, भाखा, भाषा

A systematic means of communicating by the use of sounds or conventional symbols.

He taught foreign languages.
The language introduced is standard throughout the text.
The speed with which a program can be executed depends on the language in which it is written.
language, linguistic communication

అర్థం : జవాబుకు వ్యతిరేకమైనది.

ఉదాహరణ : అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.

పర్యాయపదాలు : అనుయోగము, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్న, ప్రశ్నము, సవాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बात जो कुछ जानने या जाँचने के लिए पूछी जाए और जिसका कुछ उत्तर हो।

वह मेरे प्रश्न का उत्तर न दे सका।
प्रश्न, सवाल

A sentence of inquiry that asks for a reply.

He asked a direct question.
He had trouble phrasing his interrogations.
interrogation, interrogative, interrogative sentence, question

పలుకు   క్రియ

అర్థం : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.

ఉదాహరణ : ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.

పర్యాయపదాలు : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, काम आदि के बारे में बताना।

उसने कहा कि रहीम आज नहीं आयेगा।
कहना, बतला देना, बतलाना, बता देना, बताना, सूचना देना, सूचित करना

Let something be known.

Tell them that you will be late.
tell

అర్థం : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.

ఉదాహరణ : గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.

పర్యాయపదాలు : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, చెప్పు, నుడువు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ करने का आदेश देना।

गुरुजी ने घर जाने के लिए कहा।
वह खुद कुछ नहीं करता केवल दूसरों को फरमाता है।
आज्ञा करना, आज्ञा देना, आदेश करना, आदेश देना, आर्डर देना, ऑर्डर देना, कहना, फरमाना, फर्माना, फ़रमाना, बोलना, हुक्म देना

Give instructions to or direct somebody to do something with authority.

I said to him to go home.
She ordered him to do the shopping.
The mother told the child to get dressed.
enjoin, order, say, tell

चौपाल