అర్థం : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ఉదాహరణ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
పర్యాయపదాలు : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి
ఉదాహరణ :
చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి
పర్యాయపదాలు : పులిసిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
ఉదాహరణ :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
పర్యాయపదాలు : చెడిపోయిన, నాశనమైన, పాడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.