అర్థం : పాత లేక ఎక్కువ వాడకం వలన శిధిలావస్తలోకి వచ్చిన.
ఉదాహరణ :
భిక్షగాళ్ళు బాగా చిరిగిన పాతబట్టలను ధరించారు.
పర్యాయపదాలు : చిరిగిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो अत्यधिक प्रयोग या पुराना होने के कारण फटा हुआ हो।
भिखारी जीर्ण-शीर्ण कपड़ा पहने हुए था।