పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పారదర్శకమైన అనే పదం యొక్క అర్థం.

పారదర్శకమైన   విశేషణం

అర్థం : ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు వెలుతురుపోనిచ్చు గుణముగలది.

ఉదాహరణ : అద్దం ఒక పారదర్శకపు వస్తువు.

పర్యాయపదాలు : పారదర్శియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके सामने या बीच में रहने पर भी उस पार की चीज़ दिखाई पड़े।

शीशा एक पारदर्शक वस्तु है।
पारदर्शक, पारदर्शी

అర్థం : కాంతి కిరణాలను తన గుండా పోనిచ్చేటటువంటి

ఉదాహరణ : ఆకాశం పారదర్శకమైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लगभग पारदर्शी या जिसमें से होकर प्रकाश जा सके।

आकाश पारभासी होता है।
अर्द्ध पारदर्शी, अर्द्ध-पारदर्शी, अर्द्धपारदर्शी, अर्ध पारदर्शी, अर्ध-पारदर्शी, अर्धपारदर्शी, पारभासक, पारभासी

चौपाल