అర్థం : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ
ఉదాహరణ :
మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు
పర్యాయపదాలు : ఇడిపించు, పారద్రోలు, వదలగొట్టు, విడిపించు
ఇతర భాషల్లోకి అనువాదం :
रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।
ओझा उस व्यक्ति को झाड़ रहा है।