పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పారిపోవు అనే పదం యొక్క అర్థం.

పారిపోవు   క్రియ

అర్థం : వివాహమైన స్త్రీ పర పురుషునితో కలిసి పారిపోవడం

ఉదాహరణ : సీమ తన డ్రైవరుతో లేచిపోయింది

పర్యాయపదాలు : ఉడాయించు, లేచిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने विवाहित पति को छोड़कर स्त्री का पर-पुरुष के साथ भाग जाना।

सीमा अपने ड्राइवर के साथ उढ़र गई।
उढ़रना, भगना, भागना

అర్థం : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం

ఉదాహరణ : చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.

పర్యాయపదాలు : తప్పించుకొను, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు

అర్థం : చిక్కకుండా వెల్ళిపోవడం

ఉదాహరణ : పిల్లి ఎలకను చూసి అక్కడ నుండి పరిగెత్తింది.

పర్యాయపదాలు : పరిగెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत ही जल्दी-जल्दी पैर उठाकर चलना।

बिल्ली चूहे को देखते ही उसकी ओर दौड़ी।
दौड़ना, धाना, भागना

Move fast by using one's feet, with one foot off the ground at any given time.

Don't run--you'll be out of breath.
The children ran to the store.
run

అర్థం : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం

ఉదాహరణ : ఖైదీ జైలు నుండి పారిపోయాడు

పర్యాయపదాలు : తప్పించుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

Run away from confinement.

The convicted murderer escaped from a high security prison.
break loose, escape, get away

అర్థం : ప్రేయసి,ప్రేమికుడు కనిపించకుండా వెళ్ళిపోవడం

ఉదాహరణ : పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఇంటి నుండి పారిపోయారు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रेमी, प्रेमिका का छुपकर भागना।

शादी करने के लिए वे दोनों घर से भागे।
भाग जाना, भागना

Run away secretly with one's beloved.

The young couple eloped and got married in Las Vegas.
elope, run off

चौपाल