అర్థం : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
ఉదాహరణ :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
పర్యాయపదాలు : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, ఏలుబడి, పరిపాలన, పాలనం, ప్రశాసనం
ఇతర భాషల్లోకి అనువాదం :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।అర్థం : తన శక్తిసామర్థ్యాలను అధికారాన్ని ఉపయోగించి చూపించేది.
ఉదాహరణ :
ఇందిరాగాంధీ 1975లో తన అధికారములో అత్యవసర పరిస్థితి వచ్చింది.
పర్యాయపదాలు : అధికారము, ఏలుబడిలో, పరిరక్షణ, శాసనము
ఇతర భాషల్లోకి అనువాదం :
The power or right to give orders or make decisions.
He has the authority to issue warrants.