అర్థం : మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం
ఉదాహరణ :
అతని కన్నుల ముందే వస్తువులు తన ఇల్లు నాశనం చేయడం చూసి శ్యామ్ పిచ్చివాడైనాడు.
పర్యాయపదాలు : ఉన్మత్తుడు, ఉన్మదితుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, కార్యపుటుడు, వాతూలుడు, సురాసువు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మతిస్థిమితం లేనివాడు
ఉదాహరణ :
మా గ్రామంలో ప్రతి సంవత్సరం నాగపంచమీ రోజు పిచ్చివాళ్ళ గుంపును ఏర్పాటు చేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें प्रतियोगी या जोड़ पहले से निश्चित न हो बल्कि सबके एकत्र हो जाने पर लोग मनमाने ढंग से अपना प्रतियोगी या जोड़ चुन लें।
हमारे गाँव में हर साल नागपंचमी के दिन बौरे दंगल का आयोजन किया जाता है।