అర్థం : కూర్చోడానికి మనకోసమే నిర్ణయించబడిన ఒక స్థానం.
ఉదాహరణ :
గురువుగారు రాగానే పిల్లలందరు తమ పీటల్ని వదిలి నిలిచున్నారు.
పర్యాయపదాలు : ఆసనం, గద్దె, పీట
ఇతర భాషల్లోకి అనువాదం :
वह वस्तु जिस पर बैठा जाता हो।
गुरुजी के स्वागत में बच्चे अपना आसन छोड़कर खड़े हो गये।అర్థం : వాహనాలపై కూర్చోవడానికి వీలైన ప్రదేశము
ఉదాహరణ :
ఈ బస్సు సీటు చాలా మెత్తగా ఉన్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :