పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పుకారు అనే పదం యొక్క అర్థం.

పుకారు   నామవాచకం

అర్థం : ఎటువంటి ఆధారములేకుండా ప్రజలలో వ్యాపించు వార్త.

ఉదాహరణ : అప్పుడప్పుడు పుకార్లు ప్రజల మనస్సులో భ్రమను పుట్టిస్తాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

लोक में असरे से प्रचलित कोई ऐसी बात जिसका पुष्ट आधार न हो।

कभी-कभी जनश्रुति लोगों के मन में भ्रम पैदा करती है।
किंवदन्ति, किवदंती, जनरव, जनश्रुति, प्रवाद, रवायत, रिवायत, लोक धुनि, लोक-धुनि, लोकधुनि, वार्त्ता

Gossip (usually a mixture of truth and untruth) passed around by word of mouth.

hearsay, rumor, rumour

పుకారు   విశేషణం

అర్థం : నమ్మకం లేనటువంటి

ఉదాహరణ : ప్రజల నుండి అభ్యర్ధిస్తున్న పుకారు వార్తలు చూసిచూడనట్టు పోండి.

పర్యాయపదాలు : గాలివార్తలు


ఇతర భాషల్లోకి అనువాదం :

अफ़वाह फैलाया हुआ।

जनता से अपील की जाती है कि वे अफ़वाही ख़बरों को नज़र-अंदाज़ करें।
अफवाही, अफ़वाही

चौपाल