పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పునాది అనే పదం యొక్క అర్థం.

పునాది   నామవాచకం

అర్థం : ఇంటిని నిర్మించే ముందుగా వేసేది

ఉదాహరణ : పునాది దృడంగా ఉంటే బహుళ అంతస్తులను నిర్మించవచ్చు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान आदि बनाने के समय उसका वह मूल भाग जो दीवारों की दृढ़ता के लिए ज़मीन खोदकर और उसमें से दीवारों की जोड़ाई आरंभ करके बनाया जाता है।

नींव के मज़बूत रहने पर ही बहुमंज़िली इमारत बनाई जा सकती है।
आधार, आलंबन, आलम्बन, आसार, चय, नींव, नीव, नीवँ, बिना, बुनियाद, मूल

Lowest support of a structure.

It was built on a base of solid rock.
He stood at the foot of the tower.
base, foot, foundation, fundament, groundwork, substructure, understructure

పునాది   విశేషణం

అర్థం : ఏదేని వస్తువు యొక్క ప్రారంభ స్థితి.

ఉదాహరణ : సత్యము, అహింస మరియు ప్రేమ అనేవి సంస్కృతి యొక్క ఆధారభూతములు.

పర్యాయపదాలు : ఆధారము, మూలము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु के मूल या तत्व से संबंध रखने वाला।

सत्य, अहिंसा और प्रेम ये संस्कृति की आधारभूत संरचनाएँ हैं।
आधारभूत, बुनियादी, मूल, मूलगत, मूलभूत, मौलिक

Being or involving basic facts or principles.

The fundamental laws of the universe.
A fundamental incompatibility between them.
These rudimentary truths.
Underlying principles.
fundamental, rudimentary, underlying

चौपाल