అర్థం : ఏదైనా ఒక పనిని సమాప్తం చేయడం
ఉదాహరణ :
మేము ఈ పనిని సాయంత్రంలోపల ముగిస్తాము
పర్యాయపదాలు : పరిసమాప్తించు, ముగించు, సమాప్తం చేయు, సమాప్తించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని పని లేక వస్తువును లేకుండాచేయుట.
ఉదాహరణ :
ముందు ఈ పనిని పూర్తి చేయండి.
పర్యాయపదాలు : అంతం చేయు, ముగించు, ముగింపు చేయు, సమాప్తం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम या वस्तु आदि का अंत करना।
पहले यह काम खत्म करो।