అర్థం : ఎలాంటి కొరతలేని
ఉదాహరణ :
ఈ సంస్థ సంపూర్ణత కోసం శ్యామ్ చాలా శ్రమించాడు.
పర్యాయపదాలు : సంపూర్ణంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
The state of being complete and entire. Having everything that is needed.
completenessఅర్థం : మొదటి నుండి అంతము వరకు.
ఉదాహరణ :
అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
పర్యాయపదాలు : తొలి నుండి తుది వరకు, మొత్తం, మొదటి నుండి చివరి వరకు
ఇతర భాషల్లోకి అనువాదం :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।అర్థం : అందులోవున్నది అంతా.
ఉదాహరణ :
ఇతను చెప్పేది పూర్తిగా అబద్దం
పర్యాయపదాలు : నిండుగా, పరిపూర్ణంగా, పూర్ణముగా, మొత్తంగా, సంపూర్ణముగా
ఇతర భాషల్లోకి అనువాదం :
पूरी तरह से या थोड़ी मात्रा में भी।
यह बात बिल्कुल झूठ है।అర్థం : ఏ విషయం వదలకుండ చెప్పటం.
ఉదాహరణ :
అతను ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులకు చెప్పాడు.
పర్యాయపదాలు : అన్ని, పరిపూర్ణమైన, ప్రమాదం, మొత్తము, సంపూర్ణమైన, సకల, సమగ్రమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎటువంటి అర్హతులు లేని.
ఉదాహరణ :
మహేష్ పూర్తిగా మూర్ఖుడు.
పర్యాయపదాలు : పూర్తియైన
ఇతర భాషల్లోకి అనువాదం :