పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పెట్టె అనే పదం యొక్క అర్థం.

పెట్టె   నామవాచకం

అర్థం : కొయ్యతో తయారు చేసినటువంటి బట్టలు, వస్తువులు మొదలైనవి ఉంచుకోవడానికి వీలుగా ఉండే బాక్స్ లాగా ఉండేది.

ఉదాహరణ : ఈ పెట్టె బట్టలతో నిండి ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

* आमतौर पर आयताकार पात्र (कंटेनर) जिसमें ढक्कन हो सकता है।

वह बक्से में स्क्रू ढूँढ़ रहा है।
बकस, बकसा, बक्स, बक्सा, बाक्स

అర్థం : బట్టలు మొదలగునవి పెట్టుకొనే ఇనుప వస్తువు

ఉదాహరణ : యుద్ధ సమయంలో కొందరు సైనికులు పెట్టెలో కూర్చొని సొరంగం మొదలగునవి త్రవ్వటం కోసం శత్రు కోటలో పాగా వెస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का संदूक।

युद्धकाल में कुछ सैनिकों को दबाबे में बैठाकर सुरंग आदि खोदने के लिए शत्रु के किले में उतार दिया जाता था।
दबाबा

चौपाल