పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొడి అనే పదం యొక్క అర్థం.

పొడి   నామవాచకం

అర్థం : ధాన్యాలను పిండిలా చేయడం

ఉదాహరణ : తాతయ్య బలానికి పొడి తింటున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

भुने हुए जौ, चने आदि का चूर्ण।

दादाजी सत्तू खा रहे हैं।
धानाचूर्ण, शक्तु, सतुआ, सत्तु, सत्तू

అర్థం : ఒక ప్రకారంగా ఔషదచూర్ణము తీసుకోవడంవలన స్వరూపము వస్తుంది.

ఉదాహరణ : నాన్నమ్మ చూర్ణం తీసుకున్న తరువాత ఒక గ్లాసు నీళ్లు తాగింది.

పర్యాయపదాలు : ఔషదం, చూర్ణం, మందు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की औषध जो बुकनी के रूप में होती है।

दादी ने चूरन खाने के बाद एक लोटा पानी पिया।
चूरन, चूर्ण, जारक

అర్థం : పిండిలాగ వుండే పదార్ధములు.

ఉదాహరణ : చ్యవన్‍ప్రాస్ లో బంగారు, వెండి మొదలైన పొడులు కలుపుతారు.

పర్యాయపదాలు : బసుమము, బూడిద, భస్మము, రక్ష, విబూది, విభూతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वैद्यक में औषध की तरह काम में लाने के लिए धातुओं आदि का वह रूप जो उन्हें विशिष्ट क्रियाओं से फूँकने पर प्राप्त होता है।

च्यवनप्राश में सोने, चाँदी आदि का भस्म भी मिलाया जाता है।
भस्म

పొడి   విశేషణం

అర్థం : పిండిరూపంలో వుండటం

ఉదాహరణ : వైద్యుడు చూర్ణ ఔషధాన్ని మందులో కలుపుకొని తాగమన్నాడు.

పర్యాయపదాలు : చూర్ణ


ఇతర భాషల్లోకి అనువాదం :

चूर्ण किया हुआ।

वैद्य ने चूर्णित औषधि को शहद में मिलाकर पीने कहा है।
अवकीर्ण, अवध्वंस्त, चूर्णित

चौपाल