అర్థం : సూర్యుడు ఉదయించే సమయం
ఉదాహరణ :
ఉదయించగానే రైతు పొలంనకు వెళ్ళుతాడు.
పర్యాయపదాలు : ఉదయం, తెల్లవారుజామున
ఇతర భాషల్లోకి అనువాదం :
दिन निकलने का समय।
सुबह होते ही किसान खेत की ओर चल दिया।The first light of day.
We got up before dawn.అర్థం : సూర్యోదయం కాకముందే
ఉదాహరణ :
పండితుడు వేకువజామునే స్నానం చేస్తాడు.
పర్యాయపదాలు : ఉదయం, తెల్లవారుజాము, వేకువజాము
ఇతర భాషల్లోకి అనువాదం :