అర్థం : సత్తా చాటుకోవడానికి బలంగా ముందుకు రావడం
ఉదాహరణ :
అతడు మోహన్ తో రామ్ తో పోటీ పడుతున్నాడు.
పర్యాయపదాలు : ఎదురుపడు, కలబడు, కలహపడు, తలపడు, పేచీపడు, పోట్లాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यक्तियों, वस्तुओं आदि के गुण, मान आदि के आधार पर एक दूसरे से कम या अधिक अथवा उनके अच्छे या बुरे होने का विचार करना।
वह मोहन की राम से तुलना कर रहा है।Examine and note the similarities or differences of.
John compared his haircut to his friend's.అర్థం : గెలవడానికి చేసే ప్రయత్నం
ఉదాహరణ :
భలమైన కుస్తీవాడితో చిక్కిన కుస్తీవాడు పోటీ పడ్డాడు
ఇతర భాషల్లోకి అనువాదం :