అర్థం : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
ఉదాహరణ :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
ఉదాహరణ :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
పర్యాయపదాలు : చాటింపు, ప్రకటన, వెల్లడి
ఇతర భాషల్లోకి అనువాదం :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingఅర్థం : వ్యాపింపచేయడం లేదా విస్తరింపజేసే క్రియ
ఉదాహరణ :
ఈ మాటకు ఇంత ప్రచారం ఇవ్వకండి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని ఒక వస్తువు లేక మాట ఆచరణలో ఉంటూ, నడుస్తూ ఉంటుంది.
ఉదాహరణ :
ప్రస్తుతం నగరాలలో వివిధ రకాల దుస్తుల ప్రచారం ఎక్కువగా ఉంది.
పర్యాయపదాలు : ప్రాచుర్యం, విస్తరణం, వ్యాప్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అందరికీ తెలిసేలా చేయడం.
ఉదాహరణ :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
పర్యాయపదాలు : చాటింపు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist