పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రణాళిక అనే పదం యొక్క అర్థం.

ప్రణాళిక   నామవాచకం

అర్థం : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.

ఉదాహరణ : నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.

పర్యాయపదాలు : నియమం, పద్ధతి, విధానం, సిద్థాంతం


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवहार या आचरण के विषय में नीति, विधि, धर्म आदि के द्वारा निश्चित ढंग या प्रतिबंध।

हमें अपने सिद्धांतों का पालन करना चहिए।
असूल, आईन, आयाम, उसूल, क़ायदा, कायदा, जोग, नियम, योग, सिद्धांत, सिद्धान्त

A complex of methods or rules governing behavior.

They have to operate under a system they oppose.
That language has a complex system for indicating gender.
system, system of rules

అర్థం : కోరిన ఫలితాన్ని సాధించడానికి ఏర్పరచుకొన్న ఆచరణ విధానం

ఉదాహరణ : నేను పరీక్షలకు ముందు ఒక ప్రణాళిక ప్రకారం చదువుతాను.

పర్యాయపదాలు : ఏర్పాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम के लिए पहले से किया जाने वाला प्रबंध।

इस कृषि मेले के आयोजन की जिम्मेदारी मुझे दी गई है।
आयोजन, आयोजना, संभार, सम्भार

The act or process of drawing up plans or layouts for some project or enterprise.

planning

అర్థం : ఇల్లును ఎలా కట్టాలో తయారు చేసుకునే చిత్రపటం

ఉదాహరణ : నాన్నగారు ఈ ఇంటి యొక్క ప్రణాళికను స్వయంగా తయారు చేసుకున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

घर, भवन आदि बनाने से पहले उसकी भूमि पर बननेवाली दीवारों,कोठरियों आदि का रेखाओं से बना चित्र।

पिताजी ने इस घर का नक्शा स्वयं तैयार किया था।
ख़ाक़ा, खाका, नक़्शा, नक्शा

A plan or design of something that is laid out.

layout

అర్థం : కార్యక్రమాల యొక్క రీతి.

ఉదాహరణ : సంసారంలో కొందరు కొన్ని విధి విధానాలు అనుసరిస్తుంటారు

పర్యాయపదాలు : విధానాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

कार्य करने की रीति या प्रणाली।

संसार में सब कुछ विधि के विधान के अनुसार चलता है।
विधान

A way of doing something, especially a systematic way. Implies an orderly logical arrangement (usually in steps).

method

అర్థం : ఏదేని ఒక పని లేక ఉద్దేశమును సాధించడానికి ముందుగా ఊహాత్మకంగా నిర్ణయించే పట్టీ.

ఉదాహరణ : ఈ సారి దేశపు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రణాలికను రూపొందించారు.

పర్యాయపదాలు : పట్టిక


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई कार्य या उद्देश्य सिद्ध करने की वह रूपरेखा जो अभी कल्पना के क्षेत्र में ही हो, पूरी तरह से निश्चित न हुई हो।

इस बार भारत की आर्थिक परिस्थिति को ध्यान में रखकर योजनाएँ बनाई जा रही हैं।
अभिकल्पन, आयोजना, प्लान, योजना, स्कीम

The cognitive process of thinking about what you will do in the event of something happening.

His planning for retirement was hindered by several uncertainties.
planning, preparation, provision

అర్థం : విధివిధానాలను ఒక క్రమ పధ్ధతిలో నిర్వహించుకోవడానికి తయారుచేసుకొనే పట్టిక

ఉదాహరణ : మంత్రిగారి పన్యాసం యొక్క ముసాయిదా తయారైంది.

పర్యాయపదాలు : ముసాయిదా


ఇతర భాషల్లోకి అనువాదం :

लेख का वह पूर्व रूप जिसमें काट-छाँट या सुधार किया जाना हो।

मंत्रीजी के भाषण का प्रालेख तैयार है।
ढाँचा, ढांचा, प्रारूप, प्रालेख, मसवदा, मसविदा, मसौदा

चौपाल