పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రతిపక్షం అనే పదం యొక్క అర్థం.

ప్రతిపక్షం   నామవాచకం

అర్థం : వ్యతిరేక పక్షంగలవాడు

ఉదాహరణ : విపక్షాలు పార్లమెంటులో హంగామా చేశారు.

పర్యాయపదాలు : విపక్షం, విరోధి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो विपक्ष में हो।

विपक्षियों ने संसद में हंगामा कर दिया।
अपच्छी, प्रतिपक्षी, फरीक, फ़रीक़, मुख़ालिफ़, मुखालिफ, विपक्षी, विरोधी

Someone who offers opposition.

adversary, antagonist, opponent, opposer, resister

అర్థం : పనిని ఆపడానికి వ్యతిరేకంగా చేసే క్రియ

ఉదాహరణ : రాముతో విరోధం తరువాత కూడా నేను ఎన్నికలో పోటీపడ్డాను.

పర్యాయపదాలు : అక్కసు, అప్రీతి, అసూయ, కక్షి, కసి, కానితనం, ద్వేషం, పగటు, ప్రతికూలత, ప్రతివాదం, విద్వేషం, విరోధం, వైరం, శతృత్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य आदि को रोकने के लिए उसके विपरीत कुछ करने की क्रिया या किसी कार्य, जिसे हम न चाहते हों, के विपरीत कुछ करने की क्रिया।

राम के विरोध के बावज़ूद भी मैंने चुनाव लड़ा।
अवरोध, अवरोधन, खिलाफत, खिलाफ़त, प्रतिरोध, विरोध

The action of opposing something that you disapprove or disagree with.

He encountered a general feeling of resistance from many citizens.
Despite opposition from the newspapers he went ahead.
opposition, resistance

ప్రతిపక్షం   విశేషణం

అర్థం : అధికారం తక్కువ లేక లేకుండుట

ఉదాహరణ : అధికారహీన వ్యక్తి చేయాలని కుడా ఏమీ చేయలేడు.

పర్యాయపదాలు : అధికారంలేని, అధికారహీన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अधिकार से हीन हो।

अधिकार रहित व्यक्ति चाहकर भी कुछ नहीं कर सकता।
अधिकार रहित, अधिकार-रहित, अधिकाररहित, अधिकारहीन

Lacking power.

powerless

चौपाल