పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రతిభ అనే పదం యొక్క అర్థం.

ప్రతిభ   నామవాచకం

అర్థం : అసాధారణ మానసిక శక్తి లేక గుణము, దీని వలన మనిషి ఏదేని పనిలో అధిక సమర్థతను కనబరుస్తాడు.

ఉదాహరణ : స్వామీ వివేకానందలో అసామాన్య ప్రతిభ దాగి ఉంది.

పర్యాయపదాలు : తెలివి, ప్రజ్ఞ, బుద్ధి, బుద్ధి కుశలత, మేధ, శక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह विशिष्ट और असाधारण मानसिक शक्ति या गुण जिससे मनुष्य किसी काम में बहुत अधिक योग्यता के कार्य कर दिखलाता है।

स्वामी विवेकानंद में गज़ब की प्रतिभा थी।
जहन, ज़हन, ज़िहन, ज़ेहन, जिहन, जेहन, टैलंट, टैलन्ट, प्रगल्भता, प्रतिभा, प्रागल्भ्य, मेधा

Natural abilities or qualities.

endowment, gift, natural endowment, talent

అర్థం : తమాషా మొదలైన వారిలో ఉన్న సామాన్యంతో చూపించేవి

ఉదాహరణ : ప్రతిభ వారి కార్యాచరణ చూపించడంలో నిమగ్నమై ఉంటుంది.

పర్యాయపదాలు : కళ


ఇతర భాషల్లోకి అనువాదం :

तमाशा दिखाने वाले तथा नाच-गान करने वालों का जमावड़ा।

अखाड़ा अपने करतब दिखाने में मशग़ूल था।
अखाड़ा, अखारा

అర్థం : మెదడు పదునుగా పని చేయడం

ఉదాహరణ : తరుల తెలివితో రాజు కావాలనే కోరిక కంటే తన బుద్దితో ఫకీరు కావడం చాలా మంచిది

పర్యాయపదాలు : తెలివి, ప్రజ్ఞ, మేధ, వివేకం


ఇతర భాషల్లోకి అనువాదం :

सोचने समझने और निश्चय करने की वृत्ति या मानसिक शक्ति।

औरों की बुद्धि से राजा बनने की अपेक्षा अपनी बुद्धि से फ़कीर बनना ज़्यादा अच्छा है।
अकल, अक़ल, अक़्ल, अक्ल, अभिबुद्धि, आत्मसमुद्भवा, आत्मोद्भवा, इड़ा, जहन, ज़हन, ज़िहन, ज़ेहन, जिहन, जेहन, दिमाग, दिमाग़, धी, धी शक्ति, प्रज्ञा, प्रतिभान, प्राज्ञता, प्राज्ञत्व, बुद्धि, बूझ, मति, मनीषा, मनीषिका, मस्तिष्क, मेधा, विवेक, संज्ञा, समझ

Knowledge and intellectual ability.

He reads to improve his mind.
He has a keen intellect.
intellect, mind

అర్థం : తెలివైనవాడికి ఉండేది

ఉదాహరణ : రాజు తన తెలివితో ఈ పని పూర్తి చేసాడు.

పర్యాయపదాలు : జ్ఞానం, తెలివి, తెలివిడి, బుద్ది, మేధస్సు, వివేకం, సూక్ష్మదర్శిత


ఇతర భాషల్లోకి అనువాదం :

Intelligence as manifested in being quick and witty.

brightness, cleverness, smartness

चौपाल