పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రవేశము అనే పదం యొక్క అర్థం.

ప్రవేశము   నామవాచకం

అర్థం : బయటి నుండి లోనికి పోయే క్రియ.

ఉదాహరణ : సాహిత్యములో అతని ప్రవేశము అనుకోకుండా జరిగింది.

పర్యాయపదాలు : ఆగమనం, రాక, రాకడ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, स्थान आदि के अन्दर जाने या प्रवेश करने की क्रिया।

यहाँ बाहरी लोगों का प्रवेश वर्जित है।
अवगाह, अवगाहन, पैठ, प्रविष्टि, प्रवेश

A movement into or inward.

entering, entrance

ప్రవేశము   విశేషణం

అర్థం : వచ్చుటకు మరియు పోవుటకు వీలైనది.

ఉదాహరణ : ఇది ప్రవేశద్వారము, ఇక్కడి నుండి రండి.

పర్యాయపదాలు : దారి, ద్వారము


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रवेश के योग्य हो, या जिसमें प्रवेश किया जा सके।

यह प्रवेश्य द्वार है, इधर से आइए।
प्रवेशनीय, प्रवेश्य

Deserving to be allowed to enter.

admittable, admittible

चौपाल