పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రశాంతమైన అనే పదం యొక్క అర్థం.

ప్రశాంతమైన   విశేషణం

అర్థం : ధ్వనిరహితమైన

ఉదాహరణ : రాత్రి నిశ్శబ్ధంగా వున్న సమయంలో అతడు ఇంటిపైకప్పు పై నిలబడి నక్షత్రాలను చూస్తున్నాడు.

పర్యాయపదాలు : నిశ్శబ్ధమైన

అర్థం : మేఘాలు లేకుండా ఉండుట.

ఉదాహరణ : రాత్రి సమయమై ఉండెను మరియు నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తుండెను.

పర్యాయపదాలు : నిర్మలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

मेघ से रहित।

रात का समय था और स्वच्छ गगन में तारे स्पष्ट दिखाई दे रहे थे।
अनभ्र, अनाकाश, अपघन, अमेघ, खुला, निरभ्र, मेघरहित, मेघहीन, साफ़, स्वच्छ

Free from clouds or mist or haze.

On a clear day.
clear

चौपाल