అర్థం : పొందలేకపోవడం.
ఉదాహరణ :
అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దొరకనివి.
ఉదాహరణ :
అప్పుడప్పుడు పిల్లలు లభ్యముకాని వస్తువులను కోరుకుంటారు.
పర్యాయపదాలు : దొరకనిది, ప్రాప్తంలేని, లభ్యముకానిది
ఇతర భాషల్లోకి అనువాదం :
Not available or accessible or at hand.
Fresh milk was unavailable during the emergency.