పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రారంభించు అనే పదం యొక్క అర్థం.

ప్రారంభించు   క్రియ

అర్థం : ఖాతాను ప్రారంభించడం

ఉదాహరణ : ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు

పర్యాయపదాలు : తెరుచు

అర్థం : మొదలుపెట్టడం

ఉదాహరణ : నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు

పర్యాయపదాలు : ప్రస్తావించు, లేవనెత్తు

అర్థం : నిత్యం చేసే పనిని ప్రారంభించుట

ఉదాహరణ : ఆ బాంకు తొమ్మిదింటికి తెరుస్తారు

పర్యాయపదాలు : తెరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

नित्य का कार्य आरंभ होना।

यह बैंक नौ बजे खुलता है।
खुलना

Begin or set in motion.

I start at eight in the morning.
Ready, set, go!.
get going, go, start

అర్థం : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.

ఉదాహరణ : మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.

పర్యాయపదాలు : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य की शुरुआत होना।

हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।
कल से मेला लग रहा है।
अरंभना, अरम्भना, आरंभ होना, आरम्भ होना, खुलना, चालू होना, प्रारंभ होना, प्रारम्भ होना, लगना, लांच होना, लॉन्च होना, शुरुवात होना, शुरू होना

Have a beginning, in a temporal, spatial, or evaluative sense.

The DMZ begins right over the hill.
The second movement begins after the Allegro.
Prices for these homes start at $250,000.
begin, start

चौपाल