పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బంట్రోతు అనే పదం యొక్క అర్థం.

బంట్రోతు   నామవాచకం

అర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

ఉదాహరణ : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

పర్యాయపదాలు : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, సేవకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

A person working in the service of another (especially in the household).

retainer, servant

అర్థం : పనిచేయు వ్యక్తి.

ఉదాహరణ : న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.

పర్యాయపదాలు : పనివాడు, భృత్యుడు, వట్టిదాసుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह कर्मचारी जो चपरास लगाता हो।

दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।
चपरासी

चौपाल