అర్థం : రహస్యం లేకపోవుట.
ఉదాహరణ :
రహస్యంకాని విషయం మీరు కూడా తెలుసుకోవచ్చును.
పర్యాయపదాలు : గుట్టులేని, బయటపెట్టబడిన, బహిర్గతమైన, రహస్యంకాని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not concealed or hidden.
Her unconcealed hostility poisoned the atmosphere.