అర్థం : ఒక చోట నుండి మరొక చోటికి చేరడానికి వెళ్లాడు.
ఉదాహరణ :
డ్రైవరు కారు ట్రక్కు కంటే ముందు బయలుదేరింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
ఉదాహరణ :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
పర్యాయపదాలు : కదులు, పయనమగు, పయనించు, వెళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।అర్థం : ఎక్కడికైనా వెళ్లడం
ఉదాహరణ :
గంగా గంగోత్రి నుండి బయలుదేరుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
ఉదాహరణ :
నదిలో పడవ పోతూ ఉంది
పర్యాయపదాలు : కదిలిపోవు, పోవు, ముందుకుసాగు, వెళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
ఉదాహరణ :
మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
పర్యాయపదాలు : ప్రయాణం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।