పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బయలుపరుచుట అనే పదం యొక్క అర్థం.

బయలుపరుచుట   నామవాచకం

అర్థం : ఏదైన రహస్యాన్ని చెప్పే పని

ఉదాహరణ : నేతాజీ సుభాష్‍చంద్రబోస్ అనుకోకుండా అదృశ్యమైన రహస్యసంఘటనను ఇప్పటివరకు బహిరంగపరచబడలేదు.

పర్యాయపదాలు : కనబరుచు, తెరుచుట, తెలియజేయుట, బయటపెట్టుట, బహిరంగముచేయుట, బహిర్గతముచేయుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के रहस्य को उद्घाटित करने का कार्य।

नेताजी सुभाष चंद्र बोस के अचानक लापता होने का रहस्योद्घाटन आज तक नहीं हुआ।
परदाफ़ाश, परदाफाश, पर्दाफ़ाश, पर्दाफाश, भँडफोड़, भंडा-फोड़, भंडाफोड़, रहस्य प्रकटन, रहस्य प्रकाशन, रहस्य प्रगटन, रहस्योद्घाटन, लीक

The speech act of making something evident.

disclosure, revealing, revelation

అర్థం : క్రొత్త విషయాలను ఆవిష్కరించుట.

ఉదాహరణ : కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు

పర్యాయపదాలు : అన్వేషణ, కనిపెట్టుట, కనుగొనుట


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई चीज़ पाने या देखने के लिए पता लगाने की क्रिया कि वह कहाँ है और कैसी है।

कोलम्बस ने अमेरिका की खोज की।
खोज, तलब, तलाश, संधान

The act of discovering something.

discovery, find, uncovering

चौपाल