అర్థం : ఎవరినైనా తన ఇష్టంలేకుండా అయిష్టంగా తెలియని ప్రదేశాలకు ఎత్తుకొనిపోవుట.
ఉదాహరణ :
తీవ్రవాదులు కాశ్మీర్లో ఒక మంత్రి కుమార్తెను బలత్కారంగా ఎత్తుకొని పోయారు.
పర్యాయపదాలు : అపహరించుకుపోవు, దౌర్జన్యంగాకొనిపోవు, నిర్బంధించుకొనిపోవు, బలవంతంగా ఎత్తుకొనిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति आदि को बलपूर्वक उठा ले जाना।
आतंकवादियों ने कश्मीर के एक मंत्री की बेटी का अपहरण किया।