అర్థం : రహస్యం లేకపోవుట.
ఉదాహరణ :
రహస్యంకాని విషయం మీరు కూడా తెలుసుకోవచ్చును.
పర్యాయపదాలు : గుట్టులేని, బయటపడిన, బయటపెట్టబడిన, రహస్యంకాని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not concealed or hidden.
Her unconcealed hostility poisoned the atmosphere.అర్థం : ఎటువంటి రహస్యము లేకపోవుట.
ఉదాహరణ :
ఇది బహిర్గతమైన విషయము, మీరు దీనిని కావాలనే రహస్యము అని అంటున్నారు.
పర్యాయపదాలు : గుట్టులేని, బయలుపెట్టడమైన, రహస్యంకాని, రహస్యంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :