అర్థం : ఏదైనా వస్తువు, మొదలైన వాటిని తిరిగి ఇవ్వడానికి బదులుగా అడిగేది డబ్బు ఇంకేమైనా.
ఉదాహరణ :
బహుమతి ఇచ్చిన తర్వాతే రామ్ దిన్ యొక్క దొంగలించబడిన ఎద్దు తిరిగి ఇచ్చారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
चुराए हुए सामान आदि को वापस करने के बदले में चोरों को दिया जाने वाला पैसा।
पनहाई देने के बाद ही रामदीन के चोरी गए बैल वापस मिले।అర్థం : గెలిచినప్పుడు ఇచ్చేది
ఉదాహరణ :
స్వతంత్రదినోత్సవం రోజున మా పాఠశాలలో బహుమతులను పంపిణి చేశారు.
పర్యాయపదాలు : పారితోషికం, బహుమానం, మెచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆటలో విజయం సాధించిన తర్వాత బహుమతిగా ఇచ్చే వస్తువు
ఉదాహరణ :
ఈ ట్రోపీ నాకు పరుగు పందెంలో వచ్చింది.
పర్యాయపదాలు : ట్రోపీ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సామర్థ్యానికి మెచ్చి ఇచ్చేది
ఉదాహరణ :
నాకు బహుమతి నేటివరకు ఇవ్వలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :