అర్థం : చిన్నప్పటి మిత్రురాలు
ఉదాహరణ :
గీత నా బాల్య స్నేహితురాలు.
పర్యాయపదాలు : బాల్య స్నేహితురాలు, బాల్యమిత్రురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person you know well and regard with affection and trust.
He was my best friend at the university.