అర్థం : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని
ఉదాహరణ :
అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.
పర్యాయపదాలు : అడుక్కొను, అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, ముష్టెత్తు, యాచించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।
वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।