అర్థం : బియ్యాన్ని పొడిచేస్తే వచ్చే పదార్ధం
ఉదాహరణ :
అమ్మ బియ్యం పిండితో రొట్టెలు చేస్తుంది.
పర్యాయపదాలు : బియ్యం పిండి
ఇతర భాషల్లోకి అనువాదం :
Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.
flour