అర్థం : బలాన్ని ప్రయోగించి వదిలిపోకుండా పట్టుకోవడం
ఉదాహరణ :
నేను అతన్ని గట్టిగా పట్టుకొని మరియు వేగంగా తోశాను.
పర్యాయపదాలు : గట్టిగా పట్టుకొను, బిగిసిపట్టుకొను, బిగుతుగాపట్టుకొను, బిగుదుగాపట్టుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
Hold firmly, usually with one's hands.
She clutched my arm when she got scared.