అర్థం : పరామర్శించే క్రియ.
ఉదాహరణ :
విద్యాలయములో అందరి ఆలోచనలను ఉపాద్యాయులు అంచనా వేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
परामर्श देने की क्रिया।
विद्यालय में काउन्सलिंग के समय सभी नये विद्यार्थी उपस्थित थे।Something that provides direction or advice as to a decision or course of action.
counsel, counseling, counselling, direction, guidanceఅర్థం : తెలివైనవాడికి ఉండేది
ఉదాహరణ :
రాజు తన తెలివితో ఈ పని పూర్తి చేసాడు.
పర్యాయపదాలు : జ్ఞానం, తెలివి, తెలివిడి, ప్రతిభ, మేధస్సు, వివేకం, సూక్ష్మదర్శిత
ఇతర భాషల్లోకి అనువాదం :
बुद्धिमान होने की अवस्था या भाव।
वह अपनी बुद्धिमत्ता से ही इस काम में सफल हुआ।