అర్థం : స్త్రీలు, పురుషులకు కనిపించకుండా వేసుకునే వస్త్రం
ఉదాహరణ :
ఈ రోజుల్లో కూడా బురఖా సంప్రదాయం నడుస్తుంది.
పర్యాయపదాలు : పరదా
ఇతర భాషల్లోకి అనువాదం :
स्त्रियों का बाहर निकलकर लोगों के सामने न होने की प्रथा।
आज भी हमारे यहाँ परदा का चलन है।